Trending Posts

సెప్టెంబర్ 26న TG TET ఫలితాల విడుదల

​ఇన్-సర్వీస్ టీచర్లకు నిర్వహించిన తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) ఫలితాలు సెప్టెంబర్ 26న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో సరిచూసుకోవచ్చని విద్యాశాఖ వెల్లడించింది. కాగా, ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 24 వేల మందికి పైగా ఉపాధ్యాయులు హాజరయ్యారు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/