Trending Posts

SSC CHSL: 2,536 ఉద్యోగాలు.. దరఖాస్తుకు అవకాశం

​స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2) ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2,536 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) పోస్టులు ఉన్నాయి.
​అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అయితే DEO ఉద్యోగాలకు సైన్స్ స్ట్రీమ్‌లో మ్యాథ్స్ సబ్జెక్టుతో క్లాస్-12 పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది).
ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 పరీక్షల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
​ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 7 వరకు అధికారిక వెబ్‌సైట్ (ssc.gov.in) ద్వారా అప్లై చేసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/