Trending Posts

​ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 119 సివిల్ జడ్జి ఉద్యోగాలు

​ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌‌లో 119 సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి అమరావతిలోని ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. లా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు హైకోర్టు లేదా జ్యుడీషియరీ పరిధిలోని విభాగాల్లో పనిచేస్తున్న అభ్యర్థులు దీనికి అర్హులు.
​అభ్యర్థుల వయోపరిమితి 01.09.2026 నాటికి 35 ఏళ్లు దాటకూడదు. ఎంపికైన వారికి నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 వరకు వేతనం లభిస్తుంది. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
​ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు రూ.1500 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.750గా నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 26, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/