Trending Posts

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో స్పోర్ట్స్ కోచ్ పోస్టులు

​స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL), దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ (DSP) పరిధిలో ఒప్పంద (కాంట్రాక్ట్/టెన్యూర్) ప్రాతిపదికన కన్సల్టెంట్స్ (స్పోర్ట్స్ కోచ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
​పోస్టుల వివరాలు: మొత్తం 3 స్పోర్ట్స్ కోచ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్‌బాల్ విభాగాలలో ఉన్నాయి. నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (NSNIS) నుండి స్పోర్ట్స్ కోచింగ్‌లో డిప్లొమాతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. నెలకో రూ.28,000 నుండి రూ.36,000 వరకు ​వేతనం ఉంటుంది. మెడికల్ ఫిట్‌నెస్, వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 అక్టోబరు 27న వెస్ట్ బెంగాల్‌లోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్, ‘సెంటర్ ఫర్ ఎల్&డీ’ వేదికగా జరిగే వాక్-ఇన్-ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావాలి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/