Trending Posts

ట్రిపుల్ ఐటీ ఢిల్లీలో రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు

​ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ (IIIT-Delhi)లోని SBILab లో తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఇంటిగ్రేటెడ్ PG తో సహా) లేదా ఇంజినీరింగ్/ఐటీ/సీఎస్ లో నాలుగేళ్ల గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఏఐ, ఎలక్ట్రానిక్స్ లేదా మ్యాథమెటిక్స్‌లో బలమైన నైపుణ్యాలు, ఉద్యోగానుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.45,880 వరకు జీతం లభిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆఫ్‌లైన్ ద్వారా అక్టోబరు 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/