Trending Posts

BREAKING: ఎపి టెట్ పరీక్ష ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) జూన్ 2026 ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జులై 5 నుండి జులై 16 వరకు మొత్తం 12 రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించబడ్డాయి.
​అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ ఫలితాలను సరిచూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు (ID, పాస్‌వర్డ్) ఎంటర్ చేసి స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఫలితాలు విడుదల కావడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/