Trending Posts

CIPET హైదరాబాద్‌లో 10 లెక్చరర్, ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు.. సెప్టెంబర్ 28 వరకు దరఖాస్తులు!

​హైదరాబాద్‌లోని ‘సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’ (CIPET Hyderabad) ఒప్పంద ప్రాతిపదికన 10 లెక్చరర్, ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
​లెక్చరర్స్ (7): ప్లాస్టిక్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (02), మెకానికల్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగాల్లో ఒక్కో పోస్టు (01). ​ఇన్‌స్ట్రక్టర్ (Skill Development): 03 పోస్టులు. అర్హతలు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్స్, బీఈ/బీటెక్, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి గరిష్టంగా 65 సంవత్సరాల వరకు అర్హులు. విద్యా అర్హతలు, షార్ట్‌లిస్టింగ్, తదుపరి ఎంపిక ప్రక్రియ ఆధారంగా ఎంపిక విధానంచేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.cipet.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ: 28 సెప్టెంబర్ 2026.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/