ఖేల్ ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ( KISCE) బీహార్ పలు పోస్టులు భర్తీ చేయనుంది. ఇందుకోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఐ పర్ఫామెన్స్ డైరెక్టర్ : 01, ఫిజియాలజిస్ట్ గ్రేడ్ -2: 01, ఫిజియాలజిస్ట్ గ్రేడ్- 1: 01, న్యూట్రిషనీస్టు / డైటీషియన్ : 01, మసెంజర్ 03, స్టెంత్ అండ్ కండిషనర్ లీడ్ : 01, స్టెంత్ అండ్ కండిషనర్ ఎక్స్పెక్ట్ : 01, సైకాలజిస్ట్ : 01, ఫిజియోథెరపిస్ట్ : 03, యంగ్ ప్రొఫెషనల్ : 01 , డాక్టర్ : 01, నర్సింగ్ అసిస్టెంట్ : 01, యోగ ఇన్స్పెక్టర్ : 01 పోస్టులు ఉన్నాయి. పోస్టు ప్రకారం ఎంబిబిఎస్, మాస్టర్స్ డిగ్రీ, సైన్స్, ఫిజియాలజీ, న్యూట్రీషియన్, సైకాలజీ, ఫిజియోథెరపీ, డిప్లమా, సర్టిఫికెట్ కోర్సులు చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి అభ్యర్థి వయసు 32 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు ఉన్నవారు అర్హులు. వేతనం రూ. 25 వేల నుంచి …
KISCE లో ఉద్యోగాలు







