Trending Posts

అందుబాటులో టీజీ టెట్ మార్క్ టెస్ట్

తెలంగాణ రాష్ట్ర పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించే టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ 2026 సంబంధించిన మార్క్ టెస్ట్ అందుబాటులో ఉంది. అధికార వెబ్ సైట్ లో మార్క్ టెస్ట్ అందుబాటులో ఉంచారు. ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసింది. జూన్ 16 నుంచి 22 వరకు 5 రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 10 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11:30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు పరీక్షలు జరుగుతాయి. 9వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ లో మార్క్ టెస్ట్ ను ఉపయోగించుకుని అభ్యర్థులు ఎలాంటి పాస్వర్డ్ లేకుండా సైన్యం ద్వారా ఉపయోగించుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/