Trending Posts

ఆర్ సీ ఐ లో 160 పెయిడ్ ఇంటర్నషిప్పులు

హైదరాబాద్ రీసెర్చ్ సెంటర్ ఇమరాట్ (RCI) లో 160 పెయిడ్ ఇంటర్న్షిప్పులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సీఎస్ఈ, ఈసీఈ/ ఈఐఈ/ మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్, ఇంటెలిజెన్స్, మెకానికల్/ఏరోనాటికల్/కెమికల్/ సీప్టీ ఇంజినీరింగ్, పిజిక్స్, కెమిస్ట్రీ, ఐఆర్ స్పీకర్స్, వీఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, రోబోటిక్స్ లాంటి వివిధ విభాగల్లో పోస్టులు భర్తీ చేయనుంది. ఎంటెక్, ఎమ్మెస్సి, యూజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ, ధ్రువ పత్రాల పరిశీలన, విద్యార్హత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 6 నెలల ఇంటర్న్ షిప్ ఉంటుంది. నెలకు రూ. 5000 స్టైపండ్ ఉంటుంది. 28 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. పోస్టు ద్వారా 2026 జూన్ 20 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రెస్ :డైరెక్టర్, రీసెర్చ్ సెంటర్ ఇమరాట్, డిపెన్స్ ఆర్ అండ్ డీ ఆర్గనైజషన్, విజ్ఞాన కంచ, హైదరాబాద్.
పూర్తి వివరాలకు https://drdo.gov.in/drdo/ వెబ్ సైట్ ను సంప్రదించండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/