Trending Posts

డీఈఎస్ఐడీఓసీ లో అప్రెంటిస్ లు

డిఫెన్స్ సైంటిఫిక్ ఇంపర్మేషన్ అండ్ డాక్యూమెంటేషన్ సెంటర్ 20 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. లైబ్రరీ అండ్ ఇంపర్మేషన్ సైన్స్ 16, కంప్యూటర్ సైన్స్ 2, ఫోటోగ్రఫీ / వీడియోగ్రఫీ 2, డిప్లొమా, ఐటీఐ, బ్యాచ్ లర్ చేసిన వారు అర్హులు. నెలకు బీఈ, గ్రాడ్యుయేట్ కు రూ. 12,300, ఐటీఐ, డిప్లొమాకు రూ. 10,900 స్టైపండ్ వస్తుంది. షార్ట్ లిస్ట్, రాత పరీక్ష / ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జులై 1 దరఖాస్తుకు చివరి తేదీ. పూర్తి వివరాలకు https://drdo.gov.in/drdo/ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అడ్రెస్: ది డైరెక్టర్, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, చండిపుర్, బాలాసోర్, ఒడిశా.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/