చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ పలు రకాల పోస్టులు భర్తీ చేయనుంది. ఒప్పంద ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనీ పోస్టుల భర్తీ చేయనుంది. మొత్తం 30 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు జూన్ 10, 2026న ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది.
డిప్లమా అప్రెంటిస్ పోస్టులు







