బీహెచ్ యూ (బనారస్ హిందూ యూనివర్సిటీ ) ‘dr ఎస్. ఆర్. రంగనాథన్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ‘ సవత్సరం పాటు లైబ్రరీ ఇంటర్న్ ల కోసం దరఖాస్తు లు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టులు 12 ఉన్నాయి. 26 ఏళ్ల లోపు వయసు వారు అర్హులు. కేటగిరీ వారిగాసదలింపు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో పీజీ చేసి ఉండాలి. ప్రతి నెలకు రూ. 20,000 స్టైఫండ్ వస్తుంది. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 21.పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రెస్: సెంట్రల్ లైబ్రరీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి – 221005.
పూర్తి సమాచారం కోసం www.bhu. ac. in వెబ్ సైట్ ను సంప్రదించండి.
బీహెచ్ యూ లో 12 లైబ్రరీ ఇంటర్న్ లు







