Trending Posts

22 జూనియర్ రెసిడెంట్స్ పోస్టులు

ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్) లో రాజకోట్ 22 జూనియర్ రెసిడెంట్ పోస్టులు భర్తీ చేయనుంది. ఎంబిబియస్ చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏజ్ లిమిట్ 30 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేది జూన్ 19. మరింత సమాచారం కోసం https//aiimsrajkot.edu.in/recruitmentnew వెబ్ సైట్ లో చూడవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/