Trending Posts

రైల్వే ఉద్యోగార్ధులకు శుభవార్త 3,548 ఎన్‌టీపీసీ (NTPC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

​భారతీయ రైల్వే శాఖ నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. మొత్తం 3,548 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (NTPC) ఖాళీల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గూడ్స్ ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, టికెట్ సూపర్‌వైజర్, సీనియర్ క్లర్క్ వంటి పలు కీలక ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు రేపటి నుండి నవంబర్ 6 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT – 2 టైర్), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా పూర్తి చేస్తారు. ఉద్యోగానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/