Trending Posts

529 స్టాఫ్ నర్స్,పార్మాసిస్ట్ ఉద్యోగాలు..

మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో కాంట్రాక్టు ప్రాతిపదికన 529 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిలో స్టాఫ్ నర్స్ 419, ఫార్మాసిస్టులు 24, మల్టీ రిహబిలేషన్ వర్కర్ 86 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30. అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం https://apmsrb.ap.gov.in/msrb/ వెబ్ సైట్ ను సంప్రదించండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/