Trending Posts

​భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు సంబంధించిన పరీక్ష తేదీలను విడుదల చేసింది. మొత్తం 119 సెక్షన్ కంట్రోలర్ (CEN No.03/2026) ఖాళీల భర్తీకి ఈ అక్టోబర్ 12, 13 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
​ఈ పోస్టులకు అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), ధ్రువపత్రాల పరిశీలన మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/