Trending Posts

APPSC నుంచి ఉద్యోగ ప్రకటన 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

​ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ ఆర్డినేట్ సర్వీస్‌లో 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
​స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ లేదా కంప్యూటర్ సైన్స్ విభాగాలలో బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో పాటు సంబంధిత పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.37,640 నుండి రూ.1,15,500 వరకు వేతనం లభిస్తుంది.
​ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 13, 2026 నుంచి నవంబర్ 02, 2026 వరకు APPSC అధికారిక వెబ్‌సైట్ (https://psc.ap.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/