Trending Posts

PGIMERలో 243 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు: రూ.1.42 లక్షల వరకు జీతం

​చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER) ఖాళీగా ఉన్న 243 నర్సింగ్ ఆఫీసర్ (గ్రూప్-బి) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న భారతీయ పౌరులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 3, 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
​B.Sc Nursing / Post Basic B.Sc Nursing ఉత్తీర్ణత లేదా ఏడాది క్లినికల్ అనుభవంతో పాటు డిప్లొమా నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
​వయోపరిమితి 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
​ఎంపికైన వారికి నెలవారీ వేతనం రూ. 44,900 నుండి రూ. 1,42,400 వరకు ఉంటుంది.
​దరఖాస్తు రుసుము జనరల్/OBCలకు రూ. 1,500; SC/ST/EWSలకు రూ. 800; PwBD అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
​ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మరియు సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
​అభ్యర్థులు మరిన్ని వివరాలకు pgimer.edu.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/