Trending Posts

TG EAPCET 2026: BiPC కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల తేదీలు విడుదల

​తెలంగాణ TG EAPCET 2026 BiPC స్ట్రీమ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా కీలక అప్‌డేట్ విడుదలైంది. B.Pharmacy, Pharm.D, Biotechnology, Biomedical Engineering మరియు Pharmaceutical Engineering కోర్సుల్లో ప్రవేశాలు కోరుతున్న అభ్యర్థులు సెప్టెంబర్ 16 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
​అర్హులైన అభ్యర్థులకు సెప్టెంబర్ 16 నుండి 20 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. అభ్యర్థుల ర్యాంకులు, రిజర్వేషన్ మరియు వెబ్ ఆప్షన్ల ఆధారంగా సెప్టెంబర్ 22న సీట్ల కేటాయింపు (Seat Allotment) చేపడతారు. విద్యార్థులు నిర్ణీత గడువులోపు రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ మరియు వెబ్ ఆప్షన్ ప్రక్రియలు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/